IIT Baba : పోలీసుల అదుపులో ఐఐటీ బాబా
Trinethram News : మహాకుంభమేళా సందర్భంగా వైరల్ అయిన ఐఐటీ బాబా అభయ్ సింగ్ను జైపూర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రిద్ధి సిద్ధి పార్క్ క్లాసిక్ హోటల్లో బాబాను షిప్రా పాత్ పోలీసులు అరెస్ట్ చేశారు. అతడి నుంచి గంజాయి స్వాధీనం…