Pawan Kalyan : పవన్పై అనుచిత పోస్ట్.. కేసు నమోదు

TRINETHRAM NEWS

Trinethram News : Andhra Pradesh : డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ప అనుచిత పోస్ట్ చేసిన వైసీపీ నాయకురాలు హర్షిణి రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇటీవల మహాకుంభమేళాలో పవన్ కల్యాణ్ పుణ్యస్నానం చేసిన వీడియోను అసభ్యకరంగా హర్షిణి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

దీనిపై జనసేన నాయకుడు యశ్వంత్ చిత్తూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో హర్షిణిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Pawan Kalyan

You cannot copy content of this page

Scroll to Top