ఘనంగా,సీనియర్ ఐఏఎస్ అధికారి పరికిపండ్ల నరహరి జన్మదిన వేడుకలు
పెద్దపల్లి జిల్లా త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం బసంత్ నగర్ లో మంగళవారం మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రెటరీ సీనియర్ ఐఏఎస్ అధికారి పరికిపండ్ల నరహరి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు, కేక్ కట్ చేసి…