Asaduddin Owaisi : అసదుద్దీన్ ఒవైసీకి కోర్టు నోటీసులు

TRINETHRAM NEWS

అసదుద్దీన్ ఒవైసీకి కోర్టు నోటీసులు

Trinethram News : ఎంపీ అస‌దుద్దీన్ ఒవైసీకి నోటీసులు జారీ చేసిన యూపీలోని బ‌రేలీ కోర్టు

లోక్‌స‌భ‌లో ఎంపీగా ప్ర‌మాణ‌స్వీకారం సంద‌ర్భంగా జై పాల‌స్తీనా అని నిన‌దించ‌డాన్ని త‌ప్పుబ‌డుతూ కోర్టును ఆశ్రయించిన న్యాయ‌వాది వీరేంద్ర గుప్తా

చట్టసభలో జై పాల‌స్తీనా అని నినదించి రాజ్యాంగ, న్యాయ సూత్రాల‌ను ఒవైసీ ఉల్లంఘించార‌ని పిటిషనర్ ఆరోపణ

ఈ కేసులో జ‌న‌వ‌రి 7న తమ ముందు హాజరు కావాలని ఒవైసీని ఆదేశించిన కోర్టు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page

Scroll to Top