వైసీపీ కీలక నేతలపై ఈసీ కి ఫిర్యాదు చేసిన టీడీపీ

తాడేపల్లి వైసీపీలోని ఇద్దరు ముఖ్య నేతలపై ఈసీకి టీడీపీ ఫిర్యాదు చేసింది. ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి, మంత్రి పెద్దిరెడ్డిపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఫిర్యాదు చేశారు. సజ్జలకు పొన్నూరు, మంగళగిరిలో రెండు ఓట్లు ఉండటంపై చర్యలు తీసుకోవాలని కోరారు.…

60 కంపెనీల్లో ఉద్యోగాల కోసం వందలాది మంది దరఖాస్తులు

Trinethram News : విజయవాడ: టీడీపీ సీనియర్ నేతలు కేశినేని చిన్ని, గద్దె రామ్మోహన్ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా జరిగింది. దరఖాస్తుల స్వీకరణ అనంతరం కేశినేని చిన్ని మాట్లాడుతూ.. 60 కంపెనీల్లో ఉద్యోగాల కోసం వందలాది మంది దరఖాస్తులు చేసుకున్నారన్నారు.…

నేడు ఆటోలు బంద్‌.. రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు

Trinethram News : హైదరాబాద్.. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఆటో బంద్‌కు యూనియన్ నాయకులు పిలుపునిచ్చారు. మహాలక్ష్మి పథకంతో ఉపాధి కోల్పోయిన ఆటోడ్రైవర్లకు న్యాయం చేయాలని, రాష్ట్రంలోని ఆటోడ్రైవర్లను ప్రభుత్వం ఆదుకోవాలని, రవాణాశాఖ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ…

వెన్నుపోటుకు బాబు బ్రాండ్ అంబాసిడర్: మంత్రి అమర్నాథ్

టీడీపీ చీఫ్ చంద్రబాబు వెన్నుపోటుకు బ్రాండ్ అంబాసిడర్ అని మంత్రి గుడివాడ అమర్నాథ్ ఎద్దేవా చేశారు. ‘ఎన్టీఆర్ పదవిని, ఎన్టీఆర్ ట్రస్టును బాబు లాక్కున్నారు. టీడీపీ నేతలు తెలివి తక్కువ దద్దమ్మలు. నాకు చంద్రబాబులాగా కుర్చీ లాక్కునే లక్షణం లేదు. సీఎం…

అసెంబ్లీ ఆవరణలో ఎమ్మెల్యే రాజ గోపాల్ రెడ్డి చిట్ చాట్

కాంగ్రెస్ పార్టీ మహా సముద్రం. నల్లగొండ జిల్లాలో ఉన్న బీఆర్ఎస్ నేతలు సచ్చిన పాములు. సూర్యాపేట పటేల్ రమేష్ రెడ్డికి ఇస్తే గెలిచే వాళ్ళం. ఇవ్వాళ ప్రజాస్వామ్య ప్రభుత్వం వచ్చింది. కేసీఆర్ హ బంధు, ఈ బంధు ఇచ్చి చివరకీ బొందలో…

రైతులతో కొనసాగుతున్న కేంద్ర మంత్రుల చర్చలు

రైతు నేతలతో చండీగఢ్‌లోని హోటల్‌ లో జరుగుతున్న సమావేశం లో పాల్గొన్న పంజాబ్ సీఎం భగవంత్ మాన్ రైతు సంఘాల నేతలు కేంద్ర మంత్రుల మధ్య మూడవసారి జరుగుతున్న చర్చలు గతంలో ఫిబ్రవరి 8, ఫిబ్రవరి 12న జరిగిన చర్చలు విఫలం…

విధ్వంసం’ పుస్తకావిష్కరణలో పాల్గొన్న చంద్రబాబు, పవన్ కల్యాణ్

విజయవాడలో సీనియర్ జర్నలిస్ట్ ఆలపాటి సురేష్ కుమార్ రచించిన ‘విధ్వంసం’ పుస్తకావిష్కరణ వైసీపీ ప్రభుత్వం ఏర్పడ్డాక జరిగిన పలు ఘటనలను ఎత్తిచూపుతూ పుస్తకం రచన ఆవిష్కరణ కార్యక్రమంలో ముఖ్యఅతిథులుగా పాల్గొన్న టీడీపీ, జనసేన అధినేతలు

రాజ్యసభ ఎన్నికలకు టిడిపి దూరం

Trinethram News : అమరావతి రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని నేతలకు తేల్చి చెప్పిన చంద్రబాబు ఏపీలో మూడు రాజ్యసభ ఎన్నికలకు ఈనెల 15 తో ముగియనున్న గడువు ఇప్పటికే వైసీపీ తరఫున నామినేషన్లు వేసిన ముగ్గురు నేతలు.

జార్ఖండ్‌లో భారత్‌ జోడో న్యాయ యాత్ర రద్దు

Trinethram News : రాహుల్ గాంధీ రెండో దశ భారత్ జోడో న్యాయ యాత్ర బుధవారం జార్ఖండ్‌లో ప్రారంభం కావాల్సి ఉండగా, ఢిల్లీలో జరుగుతున్న రైతు ఉద్యమం కారణంగా రద్దయ్యింది.. రైతు ఉద్యమంలో పాల్గొనేందుకు కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు ఢిల్లీ వెళ్లారని,…

రాజ్యసభ ఎన్నికకు అభ్యర్థిని పెడదామా?.. వద్దా?

Trinethram News : అమరావతి: రాజ్యసభ ఎన్నికకు అభ్యర్థిని పెడదామా?.. వద్దా? అనే అంశంపై తెదేపా అధినేత చంద్రబాబు కసరత్తు చేస్తున్నారు. హైదరాబాద్‌ నుంచి అమరావతి చేరుకున్న ఆయన పార్టీ నేతలతో సమాలోచనలు జరిపారు. ఏపీలో మూడు రాజ్యసభ స్థానాలకు ఎల్లుండితో…

You cannot copy content of this page