Mayor in Tears : కంటతడి పెట్టిన మేయర్
తేదీ : 16/04/2025. విశాఖపట్నం జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, విశాఖ మేయర్ హరి. వెంకట కుమారి భావోద్వేవానికి గురై కంటతడి పెట్టుకోవడం జరిగింది. తనను పడగొట్టేందుకు సామాజిక వర్గానికి చెందిన నేతలే కుట్ర చేస్తున్నారంటూ ఆమె తీవ్ర…