కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఎంఎస్ పి కీ చట్టభద్ధత : రాహుల్ గాంధి

దిల్లీ: తమ డిమాండ్ల పరిష్కారం కోసం రైతన్నలు ‘దిల్లీ చలో’ పేరుతో ఆందోళనలకు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ కీలక ప్రకటన చేశారు. తాము అధికారంలోకి రాగానే పంటల కనీస మద్దతు ధర (MSP) హామీకి చట్టబద్ధత…

25 వేల టీచర్ పోస్టులతో మెగా డీఎస్సీ ప్రకటించాల్సిందే: బీజేపీ నేత సత్యకుమార్

నిన్న 6,100 టీచర్ పోస్టులకు డీఎస్సీ ప్రకటించిన ఏపీ సర్కారు .. మెగా డీఎస్సీ కావాలంటూ సీఎం నివాసాన్ని ముట్టడించిన ఏబీవీపీ కార్యకర్తలు.. అరెస్ట్ చేసి, మంగళగిరి పీఎస్ కు తరలించిన పోలీసులు.. మంగళగిరి పోలీస్ స్టేషన్ లో ఏబీవీపీ కార్యకర్తలను…

యువనేత నారా లోకేష్ శంఖారావం వివరాలు

ఉమ్మడి శ్రీకాకుళం – ఉమ్మడి విజయనగరం జిల్లాలు 13-2-2024 (మంగళవారం) కార్యక్రమ వివరాలుఉమ్మడి శ్రీకాకుళం జిల్లా పాతపట్నం అసెంబ్లీ నియోజకవర్గం ఉదయం*10.15 – శ్రీకాకుళం పార్లమెంట్ టిడిపి అధ్యక్షులు కూన రవికుమార్ ప్రసంగం.*10.20 – శ్రీకాకుళం పార్లమెంట్ జనసేన అధ్యక్షులు పిసిని…

కేటీఆర్ చిట్ చాట్

అసెంబ్లీ ఆవరణలో కేటీఆర్ వ్యాఖ్యలు. ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ ప్రెజెంటేషన్ మొత్తం ఇంగ్లీష్ లోనే ఉన్నది. ఆయన తెలుగులో మాట్లాడకుండా , ఇంగ్లీష్ మాట్లాడుతుండు. ఆయన మాట్లడేది మాకే అర్ధం కావడం లేదు , తెలంగాణ ప్రజలకు ఏం అర్ధమవుతుంది…

ఇచ్చాపురం శంఖారావం ప్రారంభసభలో యువనేత నారా లోకేష్ ప్రసంగం

శంఖారావంలో పాల్గొనేందుకు తరలివచ్చిన పసుపుసైనికులకు వందనాలు, కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి, నా ధన్యవాదాలు. రెడ్ బుక్ చూస్తుంటే వైసిపి సైకోలంతా భయపడుతున్నారు. ఉత్తరాంధ్ర నాకు అమ్మ లాంటింది. అమ్మ ప్రేమకు కండిషన్స్ ఉండవు. ఉత్తరాంధ్ర ప్రజల ప్రేమకు కూడా నిబంధనలు…

ఇచ్ఛాపురంలో శంఖారావం యాత్ర ప్రారంభించిన యువనేత

మోసం.. దగా.. కుట్రలకు ప్యాంటూ షర్టు తొడిగితే జగన్: నారా లోకేశ్ .. ఎన్నికల ముందు 6 వేల పోస్టులతో డీఎస్సీ వేశారని ప్రభుత్వంపై మండిపాటు టీడీపీ అధికారంలోకి వచ్చాక ఏటా డీఎస్సీ నిర్వహిస్తామని వెల్లడి .. శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో…

యువనేత నారా లోకేష్ శంఖారావం వివరాలు

11-2-2023 (ఆదివారం) కార్యక్రమం వివరాలుఉమ్మడి శ్రీకాకుళం జిల్లాఇచ్చాపురం అసెంబ్లీ నియోజకవర్గంఉదయం10.30 – ఇచ్చాపురం రాజావారి గ్రౌండ్స్ శంఖారావం కార్యక్రమానికి శ్రీకారం.10.40 – బాబు ష్యూరిటీ – భవిష్యత్తుకు గ్యారంటీ, మన టిడిపి యాప్ లో ప్రతిభకనబర్చిన 50మంది కార్యకర్తలకు లోకేష్ అభినందన.10.50…

తొలిసారిగా ప్రధాన ప్రతిపక్ష నేత హోదాలో అసెంబ్లీకి కేసీఆర్

Trinethram News : హైదరాబాద్: ప్రధాన ప్రతిపక్ష నేత హోదాలో తొలిసారిగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నేడు అసెంబ్లీకి హాజరు కానున్నారు. గత రెండు రోజులుగా అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నా కూడా కేసీఆర్ మాత్రం అటు వైపు కూడా చూడలేదు.. గవర్నర్…

గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర జనసేన నాయకులు నిరసన

శారదా కాలనీలో కలుషిత నీరు సరఫరా చేశారని ఇప్పటికే 20 మంది దాకా అస్వస్థకు గురయ్యారని ఆగ్రహం. వీరిలో పద్మ అనే 18 సంవత్సరాల యువతి దుర్మరణం. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర ఉధృత వాతావరణం. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు వైద్యశాఖ…

నేడు అసెంబ్లీకి రానున్న కేసీఆర్

ఈరోజు 2024-25 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ప్రతిపక్ష నాయకుడి హోదాలో తొలిసారి అసెంబ్లీకి హాజరవుతున్న కేసీఆర్.

Other Story

You cannot copy content of this page