Supreme Court : రేవంత్ రెడ్డికి సుప్రీంకోర్టు జడ్జి మొట్టికాయలు
Trinethram News : అసెంబ్లీలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత పడదని, ఉప ఎన్నికలు రావని సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలను సుప్రీంకోర్టు జడ్జి దృష్టికి తీసుకెళ్లిన న్యాయవాది సుందరం కోర్టులో నడుస్తున్న కేసును రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ఎలా…