మద్యం మత్తులో కారుతో బీభత్సం సృష్టించిన యువతులు
ద్విచక్ర వాహనదారులను ఢీ కొట్టిన కారు Trinethram News : హైదరాబాద్ – KPHB మెట్రో స్టేషన్ వద్ద ద్విచక్ర వాహనదారుడిని ఢీకొట్టిన కారు ఢీ కొట్టడమే కాక బైక్ వాహనదారుడిని బెదిరించిన యువతులు ట్రాఫిక్ పోలీసులను ఆశ్రయించిన ద్విచక్ర వాహనదారుడు…