MLC Election : ఎమ్మెల్సీ ఎన్నికలకు కూటమి అభ్యర్థులు వీరే?
Trinethram News : Feb 25, 2025, ఆంధ్రప్రదేశ్ : రాష్ట్రంలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. మొత్తం 5 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఈ ఎన్నికల్లో పోటీ చేసేందుకు కూటమి తరఫున ఆశావహుల సంఖ్య ఎక్కువగా…