Korukanti Chander : బిఆర్ఎస్ శాసనమండలి సభ్యురాలు మాజీ కవిత జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన
మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్హైదరాబాద్ త్రినేత్రం మార్చి-13//న్యూస్ ప్రతినిధి. తెలంగాణ శాసన సభ బి.ఆర్.ఎస్ ఎల్.పి కార్యాలయం లో గురువారం తెలంగాణ ఆడబిడ్డ, మన సంస్కృతి సంప్రదాయాల ప్రతీక, శాసనమండలి సభ్యురాలు, మాజీ ఎంపికల్వకుంట్ల కవిత మర్యాదపూర్వకంగా కలిసి వారికి రామగుండం…