Seethakka : నేడు సీతక్క నియోజకవర్గంలో భూభారతి ప్రాజెక్టు ప్రారంభోత్సవం
ఏప్రిల్ 18 : ములుగు జిల్లా కేంద్రంగా నేడు కీలక కార్యక్రమం జరుగనుంది. రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్క, కొండా సురేఖలు నేడు ములుగు జిల్లాలో పర్యటించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన భూభారతి పైలట్ ప్రాజెక్ట్ ప్రారంభోత్సవం…