నేడు సాగర్‌ ఎడమకాల్వకు నీటి విడుదల

Trinethram News : నాగార్జున సాగర్‌ ఎడమ కాల్వకు ఇవాళ అధికారులు నీటిని విడుదల చేయనున్నారు. ఖమ్మం జిల్లా వాసులకు నీటి ఎద్దడి కారణంగా సాగర్‌ నీటి విడుదల అత్యవసరంగా భావించారు. ఈ నేపథ్యంలో పాలేరు రిజర్వాయర్‌ కు నీటిని విడుదల…

లంచం తీసుకుంటూ ఏసీబీ కీ పట్టుబడ్డ హెడ్ కానిస్టేబుల్

Trinethram News : ఖమ్మం జిల్లా: జనవరి 29తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం టూటౌన్ పోలీస్ స్టేషన్ లో లంచం తీసుకుంటూ హెడ్ కానిస్టేబుల్ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. హెడ్ కానిస్టేబుల్ కోటేశ్వరరావు రూ.50వేలు లంచం తీసుకుంటూ దొరికిపోయారు. కుటుంబ ఆస్తుల వివాదంలో…

అశ్వారావుపేటలో ఆయిల్‌పామ్‌ పరిశ్రమను సందర్శించిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

Trinethram News : ఆయిల్‌పామ్‌ పరిశ్రమలో రూ.30 కోట్లతో విద్యుత్‌ ప్లాంట్‌ ఏర్పాటు అశ్వారావుపేటను హార్టికల్చర్‌ హబ్‌గా మార్చడమే లక్ష్యం: తుమ్మల నాగేశ్వరరావు కరెంట్‌ బిల్లులు భారం కాకుండా రూ.30 కోట్లతో బయో పవర్‌ ప్లాంట్‌ పామాయిల్‌లో అంతర పంటల సాగుతో రైతులకు మేలు…

నేడు ఖమ్మం జిల్లాలో డిప్యూటీ సీఎం పర్యటన

నేడు ఖమ్మం జిల్లాలో డిప్యూటీ సీఎం పర్యటన ఖమ్మం జిల్లా :జనవరి 27డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఖమ్మం జిల్లాలో ఇవాళ పర్యటించనున్నారు. మధిర నియోజకవర్గంలోని మధిర చింతకాని మండలాలలోపలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొననున్నారు. మధిర మండలం బయ్యారంలో గ్రామ…

గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఆహ్వానం

గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఆహ్వానం Trinethram News : ఈనెల 26వ తేదీన అనగా శుక్రవారం ఉదయం 8 గంటలకు ఖమ్మం శ్రీనగర్ కాలనీలోని తెలంగాణ రెవెన్యూ, గృహనిర్మాణం, సమాచార శాఖల మంత్రిగారి క్యాంపు కార్యాలయంలో గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని జెండా…

ఖమ్మం వ్యవసాయ మార్కెట్కు మూడు రోజుల సెలవు

ఖమ్మం వ్యవసాయ మార్కెట్కు మూడు రోజుల సెలవు AN:ఖమ్మం వ్యవసాయ మార్కెట్కు వరసగా మూడు రోజులు సెలవు ప్రకటించినట్లు మార్కెట్ కమిటీ చైర్మన్ దోరేపల్లి శ్వేత గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. 26న గణతంత్ర దినోత్సవం, 27 వారాంతపు యార్డ్ బంద్,…

పరిటాల రవి 19వ వర్ధంతి కీ నివాళులర్పించిన మాలోత్ రాందాస్ నాయక్

పరిటాల రవి 19వ వర్ధంతి కీ నివాళులర్పించిన మాలోత్ రాందాస్ నాయక్ ఈరోజు వైరా నియోజకవర్గ శాసన సభ్యులు శ్రీ మాలోత్ రాందాస్ నాయక్ పరిటాల రవి 19వ వర్ధంతి వైరా ఆర్టీసీ బస్టాండ్ లో వారి చిత్రపటానికి పూలమాల 100…

రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన – మెచ్చా నాగేశ్వరరావు

Trinethram News : ఖమ్మం రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన – మెచ్చా నాగేశ్వరరావు నేడు రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర పుట్టినరోజు సందర్భంగా ఖమ్మంలో వారిని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేసి జన్మదిన శుభాకాంక్షలు…

ఎలైట్‌ బార్లకు అనుమతులు ఇవ్వాలని ప్రభుత్వ పెద్దలు సూచించారనే సమాచారం సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది

ఎలైట్‌ బార్లకు అనుమతులు ఇవ్వాలని ప్రభుత్వ పెద్దలు సూచించారనే సమాచారం సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. అదే నిజమైతే ఇదేదో కొత్తగా అమలు చేయబోతున్న అంశం అనుకుంటే పొరపాటే… మద్యం వ్యాపార రంగంలో ఎలైట్‌ బార్లు అనేకం ఇప్పటికే మనుగడలో ఉన్నాయి.…

చట్ట వ్యతిరేక, అసాంఘీక కార్యకలాపాల కట్టడికి ప్రత్యేక పోలీసు బృందాలు

చట్ట వ్యతిరేక, అసాంఘీక కార్యకలాపాల కట్టడికి ప్రత్యేక పోలీసు బృందాలు గంజాయి వంటి వ్యవస్థీకృత నేరాల కట్టడికి ప్రణాళిక విజబుల్ పోలిసింగ్ తో నేరాల నియంత్రణపై దృష్టి ఖమ్మం పోలీస్ కమిషనరేట్ లో పటిష్టంగా సిటీ పోలీసు యాక్టు అమలు నేరసమీక్ష…

Other Story

You cannot copy content of this page