జూన్ 27, 2026

WhatsApp Image 2024 01 29 at 6.38.15 PM

TRINETHRAM NEWS

Trinethram News : ఖమ్మం జిల్లా: జనవరి 29
తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం టూటౌన్ పోలీస్ స్టేషన్ లో లంచం తీసుకుంటూ హెడ్ కానిస్టేబుల్ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు.

హెడ్ కానిస్టేబుల్ కోటేశ్వరరావు రూ.50వేలు లంచం తీసుకుంటూ దొరికిపోయారు. కుటుంబ ఆస్తుల వివాదంలో 41 సీఆర్పీసీ కింద నోటీసులు ఇవ్వటానికి రైటర్ కోటేశ్వరరావు లంచం డిమాండ్ చేశారు.

రూ.50వేలు లంచం తీసుకుంటుండగా ఈరోజు ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకు న్నారు..

You cannot copy content of this page