RTC Canceled : భారీ వర్షాల కారణంగా ఆర్టీసీ బస్సులు రద్దు

RTC buses canceled due to heavy rains Trinethram News : హైదరాబాద్ : సెప్టెంబర్ 2: తెలుగు రాష్ట్రాల్లో వానలు దంచికొడుతున్నాయి. ఈ క్రమంలో ఆర్టీసీ బస్సులను రద్దు చేయాలని అధికారులు నిర్ణయించారు.నిన్న రాత్రి వరకు 877 బస్సులను…

Car Washed Away : వరదప్రవాహంలో కొట్టుకపోయిన కారు

The car washed away in the flood Trinethram News : మహబూబాబాద్మరిపెడ మండలం పురుషోత్తమాయగూడెం వద్ద బ్రిడ్జి పై నుండి వెలుతున్న వరదనీరు.. కారులో హైదరాబాద్ విమనాశ్రయానికి బయలుదేరిన ఖమ్మం జిల్లా సింగరేణి మండలం గేట్ కారేపల్లి గంగారం…

Heavy Rains : 4 రోజులు భారీ వర్షాలు

Heavy rains for 4 days Trinethram News : Telangana : ఈదురు గాలులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరిక18 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్హైదరాబాద్లో అకస్మాత్తుగా భారీ వర్షాలు పడతాయని వెల్లడిహైదరాబాద్ : రాష్ట్రంలో రాబోయే నాలుగు రోజుల పాటు…

Panchayat Elections : 3 దశల్లో పంచాయతీ ఎన్నికలు

Panchayat elections in 3 phases రిజర్వేషన్ల ఖరారు తర్వాతే నోటిఫికేషన్‌కఠినంగా నియమావళి అమలు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ పార్థసారథి వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతున్న పార్థసారథి Trinethram News : హైదరాబాద్‌: రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలను బ్యాలెట్‌ బాక్స్‌లతో మూడు దశల్లో…

Rain : రాష్ట్రంలో పలు జిల్లాల్లో మరో నాలుగురోజులు వానలే..వానలు

in many districts of the state it will be raining for another four days Trinethram News : తెలంగాణ : తెలంగాణలో గత కొద్ది రోజులుగా వానలు పడుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే మరో…

Loan Waiver : రేపు మూడో విడత రుణమాఫీ!

Third installment loan waiver tomorrow! వైరా బహిరంగ సభలో నిధులు జమ చేయనున్న సీఎం రేవంత్‌ రూ.1.50 లక్షల నుంచి రూ.2 లక్షల వరకు రుణాలకు వర్తింపు Trinethram News : హైదరాబాద్‌: రుణమాఫీ మూడో విడత కింద గురువారం…

Loan Waiver : ఎల్లుండే మూడో విడత రైతు రుణమాఫీ

Day after tomorrow third installment of farmer loan waiver Trinethram News : తెలంగాణ రైతాంగానికి శుభవార్త….ఎల్లుండే మూడో విడత రైతు రుణమాఫీ ఆగస్టు 15లోగా రైతులకు ఏకకాలంలో రూ.2 లక్షల రుణమాఫీ చేసి తీరుతామని సవాల్ చేసిన…

ప్రాణం తీసిన ఫోన్

The phone that took life Trinethram News : ఫోన్ మాట్లాడుతూ నీటిలో పెట్టాల్సిన హీటర్ చంకలో పెట్టుకున్న వ్యక్తి..షాక్ కొట్టి మృతి ఖమ్మం – స్థానిక కాల్వ ఒడ్డునున్న హనుమాన్ గుడి సమీపంలో దోనెపూడి మహేశ్ బాబు (40)…

Teacher Cut the Hair : విద్యార్థుల జుట్టు కట్ చేసిన ఉపాధ్యాయురాలు

The teacher cut the hair of the students Trinethram News : ఖమ్మం జిల్లా : జులై 28.ఖమ్మం జిల్లా కల్లూరు మండలం పేరువంచ ప్రభుత్వ హైస్కూల్లో టీచర్ విద్యార్థుల జుట్టు కట్‌ చేయ డం కలకలం రేపింది.…

Government’s Rules : ప్రభుత్వ నిబంధనలకు తూట్లు!

Violation of government rules! Trinethram News : ఎన్టీఆర్ జిల్లా ఇసుక జోరుగా అక్రమ రవాణా సాగుతున్న పట్టించుకోని అధికారులు ప్రభుత్వ నిబంధనలకు తొట్లు పొడుస్తున్న వైనం కంచికచర్ల మండలం మొగులూరు గ్రామంలో జోరుగా సాగుతున్న ఇసుక అక్రమ రవాణా…

Other Story

You cannot copy content of this page