Car Washed Away : వరదప్రవాహంలో కొట్టుకపోయిన కారు

TRINETHRAM NEWS

The car washed away in the flood

Trinethram News : మహబూబాబాద్
మరిపెడ మండలం పురుషోత్తమాయగూడెం వద్ద బ్రిడ్జి పై నుండి వెలుతున్న వరదనీరు..

కారులో హైదరాబాద్ విమనాశ్రయానికి బయలుదేరిన ఖమ్మం జిల్లా సింగరేణి మండలం గేట్ కారేపల్లి గంగారం తండాకు చెందిన తండ్రి, కూతుర్లు..

పురుషోత్తమాయగూడెం ఆకేరు వాగు ఉదృతంగా ప్రవహిస్తుండడంతో అదుపుతప్పి నీటిలోకి పోయిన కారు..

తమ కారు వాగులోకి పోయిందని, మా.. మెడవరకు నీరు వచ్చిందంటూ బందువులకు పోన్ లు చేసిన నూనావత్ మోతిలాల్, నూనావత్ అశ్విని..

ప్రస్తుతం వారి పోన్ లు స్విచ్చాఫ్ రావడం.. కారు కూడా కనిపించకపోవడంతో ఆందోళనలో కుటుంబసభ్యులు, బందువులు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

The car washed away in the flood

You cannot copy content of this page

Scroll to Top