Rahul letter to Modi : ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ లేఖ
Trinethram News : “కేరళ, గుజరాత్, అండమాన్ & నికోబార్ తీరప్రాంతంలో ఆఫ్‌షోర్ మైనింగ్‌కు అనుమతి ఇవ్వాలన్న కేంద్ర నిర్ణయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు పేర్కొన్న రాహుల్ లక్షలాది మంది మత్స్య కారుల జీవనోపాధి మరియు జీవన విధానంపై ఆందోళన ఆఫ్‌షోర్ మైనింగ్…