కొడుకుకు ముద్దుపెట్టి బయల్దేరిన కవిత

మనీలాండరింగ్ చట్టం కింద కవితను అరెస్ట్ చేసిన ఈడీ అధికారులు ఆమెను ఢిల్లీకి తరలిస్తున్నారు. ఆమెను తరలిస్తున్న క్రమంలో భావోద్వేగానికి గురైన కవిత.. కొడుకు నుదుటిపై ముద్దు పెట్టి.. ముందుకు సాగారు. అంతకుముందు జై తెలంగాణ అని నినదించిన ఆమె.. పిడికిలి…

ఎమ్మెల్సీ కవిత నివాసంలో ఈడీ సోదాలు

Trinethram News : హైదరాబాద్‌: భారాస ఎమ్మెల్సీ కవిత నివాసంలో శుక్రవారం ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) అధికారులు సోదాలు చేపట్టారు. బంజారాహిల్స్‌లోని ఆమె నివాసానికి చేరుకున్న అధికారులు.. ఇంట్లోకి ఎవరినీ అనుమతించకుండా తనిఖీలు చేస్తున్నారు. దిల్లీ లిక్కర్‌ కేసుకు సంబంధించి సోదాలు…

భారత జాగృతి కమిటీలన్నీ రద్దు

Trinethram News : హైదరాబాద్:మార్చి 10భారత జాగృతి కమిటీలను ఆ సంస్థ అధ్యక్షురాలు, BRS ఎమ్మెల్సీ కవిత ఈరోజు రద్దు చేశారు. విదేశీ, జాతీయ, రాష్ట్ర, జిల్లా, మండల, గ్రామస్థాయి కమిటీల రద్దు తక్షణమే అమలులోకి వస్తుందని జాగృతి కార్యాలయం తెలిపింది.…

ఇందిరా పార్క్ వద్ద భారత్ జాగృతి ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ కవిత ధర్నా

ఇందిరా పార్క్ వద్ద భారత్ జాగృతి ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ కవిత ధర్నా. ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు అన్యాయం జరుగుతున్నదని, GO 3 రద్దు చేయాలని డిమాండ్.

రేవంత్‌.. మోదీ పెద్దన్న ఎలా అవుతారు?: కవిత

ప్రధాని నరేంద్ర మోదీని పెద్దన్న అని సంభోదించిన సీఎం రేవంత్‌ వ్యాఖ్యలకు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత కౌంటరిచ్చారు. కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు ఒక్క రూపాయి కూడా ఇవ్వని మోదీ పెద్దన్న ఎలా అవుతాడో చెప్పాలన్నారు.

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పిటిషన్‌పై విచారణ మార్చి 13న చేపడతామన్న సుప్రీంకోర్టు

కోర్టు సమయం ముగియడంతో ప్రత్యేకంగా ప్రస్తావించిన కవిత తరఫు లాయర్‌ త్వరగా విచారణ జరపాలని విజ్ఞప్తి చేసిన కవిత తరఫు లాయర్‌ కపిల్‌ సిబల్ మార్చి 13న విచారిస్తామన్న జస్టిస్‌ బేలా త్రివేది, జస్టిస్‌ పంకజ్‌ మిట్టల్‌ ధర్మాసనం

నేడు కవిత ఈడీ కేసుపై సుప్రీంకోర్టులో విచారణ

లిక్కర్‌ కేసులో ఈడీ సమన్లు రద్దు చేయాలని కవిత పిటిషన్ తనపై ఎలాంటి ముందస్తు చర్యలు తీసుకోకుండా.. ఆదేశాలివ్వాలని కోర్టును కోరిన ఎమ్మెల్సీ కవిత కవిత పిటిషన్‌ను విచారించనున్న ద్విసభ్య ధర్మాసనం లిక్కర్ కేసులో కవితను నిందితురాలిగా చేర్చుతూ.. ఇప్పటికే నోటీసులు…

కవితకు సీబీఐ పిలుపు ?

Trinethram News : ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో కవితకు సీబీఐ పిలుపు వచ్చే వారం హాజరు కావాలని నోటీసులు ? ఈడీ విచారణకు హాజరు కాకండా సుప్రీంకోర్టులో ఊరట పొందిన కవిత ఈ సారి సీబీఐ నోటీసులు ఇవ్వడంతో హాజరవ్వాల్సిన పరిస్థితి.…

నేడు సుప్రీంకోర్టులో BRS ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన పిటీషన్‌పై విచారణ జరగనుంది

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో తనను ED కార్యాలయానికి పిలిచి విచారించడంతో కవిత ఈ పిటీషన్ దాఖలు చేశారు. మహిళలను కార్యాలయానికి పిలవకుండా, వారి ఇంట్లోనే విచారణ చేసేలా ఆదేశాలివ్వాలని కవిత తన పిటీషన్‌లో కోరారు. దీనిపై విచారణ గత కొద్ది…

Other Story

You cannot copy content of this page