Karam Sudheer Kumar : అన్నప్రాసన వేడుకలో పాల్గొన్న మాజీ సర్పంచ్ కారం సుధీర్ కుమార్
త్రినేత్రం న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం. పాల్వంచ పెద్దమ్మ గుడి వద్ద జరిగిన ములకలపల్లి మండల ప్రముఖులు కొండవీటి రాజారావు మనవడి అన్నప్రాసన వేడుకలో పాల్గొని చిరంజీవిని ఆశీర్వదించిన కాంగ్రెస్ పార్టీ మండల నాయకుడు మాజీ సర్పంచ్…