ACB : తెలంగాణలో కొనసాగుతున్న ఏసీబీ సోదాలు
Trinethram News : హైదరాబాద్: తెలంగాణలో ఏసీబీ అధికారులు ఇవాళ(శనివారం) ఏకకాలంలో రైడ్స్ చేయడం సంచలనంగా మారింది. కాళేశ్వరం మాజీ ఈఎన్సీ హరీరామ్‌కు చెందిన హైదరాబాద్‌లోని నివాసంలో ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఎన్టీఎస్‌ఏ రిపోర్ట్ ఆధారంగా ఏసీబీ అధికారులు తనిఖీలు…