DJF : డెమోక్రటిక్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ( డి జె ఎఫ్ )రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా కనుకుంట్ల రమేష్ ను నియమించిన సందర్భంగా
బిజెపి మాజీ జిల్లా అధ్యక్షులు మాజీ శాసనసభ్యుడు కాసిపేట లింగయ్య ఆధ్వర్యంలో సన్మానం చేశారు గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి : గోదావరిఖని కార్యక్రమంలో డి జె ఎఫ్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు కల్లపల్లి కుమార్, ఉపాధ్యక్షులు కన్నూరి రాజు, ప్రధాన…