Lorry Accident : జనగామ జిల్లాలో లారీ బీభత్సం
Trinethram News : జనగామ జిల్లా: వరంగల్- హైదరాబాద్ జాతీయ రహదారిపై ఉన్న కోమల్ల టోల్ గేట్ క్యాబిన్ లోకి దూసుకెళ్లిన లారీ… టోల్ గేట్ క్యాబిన్ లో పని చేస్తున్న టోల్ ఓ సిబ్బందికి గాయాలు… ఆసుపత్రికి తరలించిన స్థానికులు……