జూన్ 27, 2026

WhatsApp Image 2024 12 03 at 08.55.55

TRINETHRAM NEWS

గుండెపోటుతో మార్కెట్ కమిటీ డైరెక్టర్ మృతి.

జనగామ : ఉమ్మడి వరంగల్ జిల్లాలో గుండెపోటుతో మరణిస్తున్న వారి సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోంది. తాజాగా మంగళవారం తెల్లవారు జామున జనగామ జిల్లా మార్కెట్ కమిటీ డైరెక్టర్ గాదె రమేశ్ హార్ట్ ఎటాక్ కు గురై మృతి చెందాడు. దీంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఆయన మృతి పద్ధతిలో పలువురు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page