ISRO నూతన ఛైర్మన్‌గా నారాయణన్
ISRO నూతన ఛైర్మన్‌గా నారాయణన్ ప్రతినిధి త్రినేత్రం న్యూస్ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ISRO) తదుపరి చైర్మన్‌గా డాక్టర్ వీ నారాయణన్ నియమితులయ్యారు. దీనిపై మంగళవారం అధికారిక ప్రకటన వెలువడింది. ఇస్రో ప్రస్తుత చీఫ్ ఎస్.సోమనాథ్ నుంచి ఆయన జనవరి 14న…