4,660 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

Trinethram News : Mar 20, 2024, 4,660 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF)లో 4660 ఎస్ఐ, కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి భారతీయ రైల్వే షార్ట్ నోటిఫికేషన్ ఇచ్చింది. వీటిలో ఎస్ఐ పోస్టులు 452, కానిస్టేబుల్ పోస్టులు 4,208…

ఇవాళ రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది

ఇవాళ రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తర కోస్తాలో భారీ వర్షాలు పడతాయని తెలిపింది. ద్రోణి ప్రభావంతో ఉత్తర కోస్తాలోని వివిధ ప్రాంతాల్లో ఇవాళ భారీ వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం…

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎండల వేళ.. ఉరుముల వాన

Trinethram News : ఎండల వేళ.. ఉరుముల వానరాష్ట్రంలో నాలుగు రోజులపాటు భిన్న వాతావరణం ఉంటుందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఉష్ణతాపం, ఉక్కపోతతో పాటు తేలికపాటి వర్షాలు కురువనున్నట్లు అంచనా వేసింది. కోస్తాంధ్ర, రాయలసీమల్లో ఉష్ణోగ్రతలు పెరుగుతూనే ఉరుములు, మెరుపులతో…

తన ఆరోగ్యంపై వస్తోన్న వార్తలన్నీ ఫేక్‌ అని బాలీవుడ్‌ స్టార్‌ హీరో అమితాబ్‌ బచ్చన్‌ స్పష్టం చేశారు

తన ఆరోగ్యంపై వస్తోన్న వార్తలన్నీ ఫేక్‌ అని బాలీవుడ్‌ స్టార్‌ హీరో అమితాబ్‌ బచ్చన్‌ స్పష్టం చేశారు. ఆయన అస్వస్థతకు గురైనట్లు మార్చి 15న సోషల్‌ మీడియాలో వార్తలు వచ్చాయి. ముంబయిలోని కోకిలాబెన్‌ ఆసుపత్రిలో చేరారని.. యాంజియోప్లాస్టీ చేశారని పెద్ద ఎత్తున…

రేపటి నుంచి తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు

Trinethram News : Mar 15, 2024, రేపటి నుంచి తెలుగు రాష్ట్రాల్లో వర్షాలుభానుడి భగభగలకు అల్లాడుతున్న తెలుగు రాష్ట్రాల ప్రజలకు భారత వాతావరణ శాఖ చల్లటి కబురు చెప్పింది. ఈ నెల 16 నుంచి తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురిసే…

కుప్పకూలిన తేజస్‌.. ఇదే తొలి ప్రమాదం

Trinethram News : జైసల్మేర్‌: రాజస్థాన్‌లోని జైసల్మేర్‌లో భారత వాయుసేన (IAF)కు చెందిన ఓ తేజస్‌ (Tajas) యుద్ధ విమానం నేలకూలింది. శిక్షణ కార్యకలాపాల సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు అధికారులు తెలిపారు.. అప్రమత్తమైన పైలట్‌ సురక్షితంగా ముందుగానే బయటకు వచ్చేసినట్లు…

భారత్ లో కనిపించిన రంజాన్ నెలవంక

పవిత్ర మాసం రంజాన్ ప్రారంభాన్ని సూచించే నెలవంక ఆదివారం సాయంత్రం సౌదీ అరేబియాలో కనిపించిందని సౌదీ ప్రెస్ ఏజెన్సీ (SPA) నివేదించింది. దుమ్ము, ధూళితో నిండిన వాతావరణంలో.. సౌదీ అరేబియాలోని వివిధ ప్రాంతాల్లోని ఖగోళ అబ్జర్వేటరీలు, పలు కమిటీలు నెలవంక కోసం…

ప్రయోగానికి సిద్దమైన మరో ప్రైవేట్ రాకెట్

Trinethram News : తమిళనాడు: భారత భూభాగం నుంచి రెండో ప్రైవేటు రాకెట్ ప్రయోగం ఈ నెలాఖరులో జరగనుంది. మద్రాస్ ఐఐటీ ఆధ్వర్యంలో ఏర్పాటైన అగ్నికుల్ కాస్మోస్ సంస్థ త్రీడీ ముద్రణ పరిజ్ఞా నంతో రూపొందించిన సబ్ ఆర్బిటల్ రాకెట్ ‘అగ్నిబాణ్…

నాలుగు వేల కిలోమీటర్ల పరిధిలో నో ఫ్లై జోన్

Trinethram News : ఈనెల 13వ తారీఖున బంగాళాఖాతం మరియు హిందూ మహాసముద్రంలో దాదాపుగా నాలుగు వేల కిలోమీటర్ల పరిధిలో నో ఫ్లై జోన్ గా భారతదేశం ప్రకటించింది.. ఎందుకు ఏమిటి అని అధికారికంగా ప్రకటించలేదు కానీ..మేధావుల అంచనా ప్రకారము అగ్ని…

Other Story

You cannot copy content of this page