CM Revanth Reddy : ఒక్క సంతకం తో కోడంగల్ కు అన్నీ వస్తాయి
వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్: కొడంగల్ లో ఇఫ్తార్ విందు కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.కొడంగల్ ప్రజలు నాకు తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించే శక్తినిచ్చారుకొందరికి వాళ్ల కుర్చీ పోయిందని దుఃఖం ఉండొచ్చు. వాళ్లనుపట్టించుకోవద్దునేనేం చేస్తానో. ఏం చేయనో…