MLA Adireddy Srinivas : మైనార్టీల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం పెద్దపీట
ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ రహమత్ నగర్ మసీదులో ఇఫ్తార్ విందుకు హాజరుTrinethram News : రాజమహేంద్రవరం : ముస్లిం మైనార్టీల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పేర్కొన్నారు. రంజాన్ మాసం ప్రారంభమైన నేపథ్యంలో…