జూన్ 27, 2026

WhatsApp Image 2024 03 15 at 21.26.39

TRINETHRAM NEWS

కాంగ్రెస్ ప్రభుత్వంలో ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్ సాగుతుంది.

మీ రిజర్వేషన్ అడ్డుకోడం ఎవరికి సాధ్యం కాదు.

ప్రభుత్వం ముస్లింలకు అండగా ఉంటుంది.

కాంగ్రెస్ సర్కార్ సెక్యూలర్ ప్రభుత్వం.

అని వర్గాలకు సమానమైన గౌరవంతో ఉంటుంది.

విద్య ఉద్యోగాల్లో ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్లు అమలుపరుస్తాం.

You cannot copy content of this page