జూన్ 26, 2026

WhatsApp Image 2024 03 13 at 20.44.23

TRINETHRAM NEWS

Trinethram News : హైద‌రాబాద్:మార్చి 13
రంజాన్ దీక్ష‌లు ప్రారంభ‌ మైన నేప‌ద్యంలో ముస్లీం లకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రంజాన్ ఇఫ్తార్ విందు ఇవ్వనుంది.

ఈనెల 15న రంజాన్‌ మొదటి శుక్రవారం కావ డంతో హైదరాబాద్‌ లోని ఎల్బీనగర్‌ స్టేడియం లో ప్రతి ముస్లిం సోద రులకు ఇఫ్తార్‌ విందు రాష్ట్ర ప్రభు త్వం తరుపున ఇవ్వను న్నట్లు రేవంత్ ప్రకటించారు.

పవిత్ర రంజాన్ మాసం ప్రారంభం కావడంతో కఠిన ఉపవాసం చేస్తున్న ముస్లీం లందరూ పాల్గొన్నా లని ఆయ‌న కోరారు.

You cannot copy content of this page