Hijras Clash : నంద్యాలలో కొట్టుకున్న హిజ్రాలు
బిక్షాటన విషయంలో హిజ్రాల వర్గాల మధ్య ఘర్షణ Trinethram News : నంద్యాలలో బిక్షాటన విషయంలో రూరల్, టూ టౌన్ పోలీస్ స్టేషన్ల ముందే కారంపొడి చల్లుకొని, రాళ్లతో దాడులకు పాల్పడి వీరంగం సృష్టించిన హిజ్రాలు బిక్షాటన విషయంలో పాణ్యం, నంద్యాలకు…