Harish Rao : ఇది కాంగ్రెస్ ప్రభుత్వానికి చరిత్రలో నిలిచిపోయే అప్రతిష్ఠ
Trinethram News : Telangana : SLBC టన్నెల్ ప్రమాద ఘటనకు 50 రోజులు పూర్తయినా సహాయక చర్యల్లో పురోగతి లేదని BRS MLA హరీశ్ రావు విమర్శించారు. హెలికాప్టర్లో వెళ్లి మంత్రులు పెట్టిన డెడ్లైన్లు మారాయే తప్ప ప్రయోజనం లేదని…