Water Level Decreasing : డిండి ప్రాజెక్టు లో తగ్గుతున్న నీరు
డిండి (గుండ్ల పల్లి) ఏప్రిల్ 10 త్రినేత్రం న్యూస్. 10 అడుగుల మేర పూడిక, పాతికేళ్లలో రెండు పంటలకు గాను నిరంందించింది రెండుసార్లే. రోజు రోజు తగ్గిపోతున్న నీటి మట్టం. డిండి ప్రాజెక్టు నీటి మట్టం క్రమ క్రమంగా తగ్గుతుంది. ప్రాజెక్టు…