Prateek Jain : నన్నెవరూ కొట్టలేదు : వికారాబాద్ కలెక్టర్

నన్నెవరూ కొట్టలేదు..: వికారాబాద్ కలెక్టర్వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్పెన్ డౌన్ చేసిన ప్రభుత్వ ఉద్యోగులతో మాట్లాడిన వికారాబాద్ కలెక్టర్ ప్రతీక్ జైన్..తనపై ఎవరూ దాడి చేయలేదని స్పష్టంచేసినకలెక్టర్..మాట్లాడేందుకు గ్రామస్థులు పిలిచారని.. చర్చలు జరిపామని వెల్లడి..ఇంతలో అల్లరి మూకలు హడావుడి చేశారని…

పిల్లలకు మంచిమాటలు చెప్పేందుకే ఒప్పుకున్నా: చాగంటి

పిల్లలకు మంచిమాటలు చెప్పేందుకే ఒప్పుకున్నా: చాగంటి ఏపీ ప్రభుత్వం తనకు ఇచ్చిన ‘నైతిక విలువలసలహాదారు’ పదవిని స్వీకరిస్తున్నట్లు ప్రముఖఆధ్యాత్మిక ప్రవచనకర్త బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు తెలిపారు. పిల్లలకు మంచి మాటలును చెప్పేందుకే ఒప్పుకున్నానని,పదవుల కోసం కాదని ఆయన చెప్పారు. నేటి యువత…

AP Assembly Budget Meetings : ఇవాళ్టి నుంచి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు

ఇవాళ్టి నుంచి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు.. 10 రోజుల పాటు బడ్జెట్ సమావేశాలు నిర్వహించే యోచనలో ఏపీ ప్రభుత్వం.. ఉదయం 9 గంటలకు బడ్జెట్‌కు ఆమోదం తెలపనున్న ఏపీ కేబినెట్.. ఉదయం 10 గంటలకు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం.. ఉదయం…

రూ.15వేల కోట్ల వినియోగం పై ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు

రూ.15వేల కోట్ల వినియోగం పై ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు Trinethram News : Andhra Pradesh : ఏపీ రాజధాని అమరావతి నిర్మాణానికి ప్రపంచబ్యాంక్, ఏడీబీ ఇచ్చేనిధుల వినియోగం పై ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రపంచ బ్యాంకు, ఏడీబీ…

Pawan Angry on Police : పోలీసుల తీరుపై మరోసారి పవన్ ఆగ్రహం!

పోలీసుల తీరుపై మరోసారి పవన్ ఆగ్రహం! రోడ్డు ప్రమాదాల సమయంలో పోలీసులు బాధ్యతగా వ్యవహరించాలని డిప్యూటీ సీఎం పవన్ అన్నారు. Trinethram News : Andhra Pradesh : పోలీసులు చేసే తప్పులు ప్రభుత్వానికి చెడ్డ పేరు తెస్తాయన్నారు. తునిలో ఇటీవల…

ప్రభుత్వం అంటే నిర్మాణం చేయాలి.. సమాజాన్ని నిలబెట్టాలి: KCR

ప్రభుత్వం అంటే నిర్మాణం చేయాలి.. సమాజాన్ని నిలబెట్టాలి: KCR Trinethram News : Telangana : Nov 09, 2024, ప్రభుత్వం అంటే నిర్మాణం చేయాలని.. సమాజాన్ని నిలబెట్టాలని BRS అధినేత కేసీఆర్ అన్నారు. ఎర్రవల్లిలోని ఫామ్‌హౌస్‌లో పాలకుర్తి నియోజకవర్గ బీఅర్ఎస్…

Harish Rao : ఇవాళ 30 శాతం వడ్లు దళారుల పాలైంది

ఇవాళ 30 శాతం వడ్లు దళారుల పాలైంది Trinethram News : Telangana : ఈ ప్రభుత్వం కొనడం లేదని రూ.1700, 1800 ధాన్యం దాళరులకు అమ్ముకునే పరిస్థితి ఏర్పడింది రూ.2320 మద్దతు ధర, రూ.500 బోనస్ మొత్తం కలిపి రూ.2820…

చాగంటి కి అదిరిపోయే పోస్ట్ ఇచ్చిన చంద్రబాబు

చాగంటి కి అదిరిపోయే పోస్ట్ ఇచ్చిన చంద్రబాబు Trinethram News : Andhra Pradesh : ఏపీ కూటమి ప్రభుత్వం మళ్లీ నామినేటెడ్ పోస్టులను భర్తీ చేస్తూ రెండో జాబితాను ప్రకటించింది. ఇప్పటికే కొన్ని నెలల క్రితం తొలి జాబితా విడుదల…

Municipal chairperson Manjula Ramesh : సమగ్ర కుటుంబ సర్వేకుసహకరించాలి : మున్సిపల్ చైర్ పర్సన్ మంజుల రమేష్

సమగ్ర కుటుంబ సర్వేకుసహకరించాలి : మున్సిపల్ చైర్ పర్సన్ మంజుల రమేష్ వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న సమగ్ర కుటుంబ సర్వేకు వికారాబాద్ మున్సిపల్ ప్రజలందరూ సహకరించాలని, ప్రభుత్వ…

You cannot copy content of this page