Roses are Blooming in the Villages : గ్రామాల్లో గులాబీ గూబా లింపు
వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ : జెండా దిమ్మే కు రంగులు వేయిస్తున్న మాజీ సర్పంచ్ రాజిరెడ్డి.. దోమ.. అధికారం కోల్పోయిన పదిహేను నెలల వరకు స్తబ్దు గా ఉన్న గ్రామ స్థాయి గులాబీ శ్రేణుల్లో మళ్ళీ ఉత్సాహం కనబడుతోంద…