Daughter Kills Father : మంటగలిసిన మానవ సంబంధాలు
అక్రమ సంబంధం కోసం కన్న తండ్రినే కడతేర్చిన కూతురు మూడు రోజుల్లోనే ముద్దాయిలను అరెస్ట్ చేసిన టౌన్ సీఐ సురేష (మండపేట త్రినేత్రం న్యూస్) మానవ సంబంధాలు మంటగలుస్తున్నాయి. పడక సుఖం కోసం ఏకంగా కన్నతండ్రి నే కడతేర్చిన కూతురు ఉదంతమిది.…