జూన్ 26, 2026
TRINETHRAM NEWS

Trinethram News : అమరావతి : రెండో బ్లాక్ లో ఉన్న బ్యాటరీలు ఉంచే ప్రాంతంలో అగ్ని ప్రమాదం జరిగినట్టు ప్రాథమిక అంచనా .. విషయం తెలిసిన వెంటనే ఫైర్ సేఫ్టీ సిబ్బందికి సమాచారం ఇచ్చిన ఎస్పీఎఫ్ సిబ్బంది .. మంటలను అదుపులోకి తెచ్చిన ఫైర్ సేఫ్టీ సిబ్బంది

తెల్లవారుజామున అగ్నిప్రమాదం జరగడంతో తప్పిన ప్రమాదం .. ప్రమాదానికి గల కారణాల పై ఆరా తీస్తున్న భద్రతాధికారులు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page