Nimmala Ramanaidu : మరోసారి అధికారం కోసమే జగన్ విద్వేషాలు
తేదీ : 18/04/2025. పశ్చిమగోదావరి జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , మరోసారి అధికారం కోసం మాజీ ముఖ్యమంత్రి జగన్ ప్రజలను విద్వేషాలతో రెచ్చగొడుతున్నారని మంత్రి నిమ్మల. రామానాయుడు ఆరోపించడం జరిగింది. పాలకొల్లు నియోజకవర్గం పోడూరులో రూపాయలు 2.62…