10th Class Results : మరికాసేపట్లో పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాలు విడుదల
Trinethram News : రాష్ట్ర వ్యాప్తంగా 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాల కోసం ఎదురు చూస్తున్న లక్షలాది మంది విద్యార్ధుల నిరీక్షణకు మరికాసేపట్లో తెరపడనుంది. బుధవారం (ఏప్రిల్ 23) ఉదయం 10 గంటలకు ఫలితాలు…