ప్రసూతి సెలవుల్లో వివక్ష తగదు
Trinethram News : February 29, 2024 ప్రసవం, ప్రూతీ శలవుకు సంబంధించి ఒక మహిళకు గల హక్కుపై రెగ్యులర్, కాంట్రాక్టు ఉద్యోగుల మధ్య ఎలాంటి తేడా వుండరాదని కోల్‌కతా హైకోర్టు స్పష్టం చేసింది. భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బిఐ)లో ఎగ్జిక్యూటివ్…