Ambedkar Sena : దోషులను వెంటనే గుర్తించి తక్షణమే శిక్షించాలి
కడప జిల్లా, ప్రొద్దుటూరు తేదీ:17:04:2025. కాకినాడ జిల్లా శంఖవరం దళిత పేటలో ఉన్న భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి చెప్పుల దండలు వేసిన వారిని తక్షణమే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని అంబేద్కర్ సేన రాష్ట్ర…