Doddi Komaraiah : వెట్టి చాకిరి దోపిడికి వ్యతిరేకంగా పోరాడిన
వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్:భూస్వాములు, దొరల అరాచకాల నుంచి ప్రజలను విముక్తి చేసేందుకు విరోచితమైన పోరాటం చేసిన వీరుడు దొడ్డి కొమురయ్య అని జిల్లా అదనపు కలెక్టర్ లింగ్యా నాయక్ అన్నారు.గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో దొడ్డి కొమరయ్య జయంతిని…