Fake Tickets : శ్రీశైలంలో నకిలి దర్శనం టికెట్ల కలకలం
Trinethram News : పాత దర్శనం టికెట్లను ఎడిట్ చేసి భక్తులను మోసం చేస్తున్న కేటుగాళ్లు.. నకిలి దర్శనం టికెట్లపై పీఎస్ లో ఫిర్యాదు చేసిన ఆలయ సీఈవో మదుసూదన్ రెడ్డి.. నకిలి దర్శనం టికెట్లు అమ్ముతున్న కేటుగాళ్లపై కేసు నమోదు..…