Fake Tickets : శ్రీశైలంలో నకిలి దర్శనం టికెట్ల కలకలం

TRINETHRAM NEWS

Trinethram News : పాత దర్శనం టికెట్లను ఎడిట్ చేసి భక్తులను మోసం చేస్తున్న కేటుగాళ్లు..

నకిలి దర్శనం టికెట్లపై పీఎస్ లో ఫిర్యాదు చేసిన ఆలయ సీఈవో మదుసూదన్ రెడ్డి..

నకిలి దర్శనం టికెట్లు అమ్ముతున్న కేటుగాళ్లపై కేసు నమోదు..

నకిలి టికెట్ల అమ్మకాలు, భక్తులు కొనుగోలుపై అధికారులు, పోలీసులు ఆరా..

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

fake darshan tickets

You cannot copy content of this page

Scroll to Top