జై బాపు జై భీమ్ జై సంవిధన్ కార్యక్రమం
త్రినేత్రం న్యూస్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గం. దమ్మపేట మండలం. గండుగులపల్లి క్యాంపు కార్యాలయం, మరియు అశ్వారావుపేట మండల కేంద్రంలో. ప్రభుత్వ, క్యాంపు కార్యాయాలలో, పార్టీ అధ్యక్షులు, ముఖ్యనాయకులు, గ్రామశాఖ అధ్యక్ష కార్యవర్గ సభ్యులకు , అవగాహన సమావేశం ఏర్పాటు…