బీఆర్ఎస్ చేవెళ్ల సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి కూడా కాంగ్రెస్ లో చేరిపోయారు

Trinethram News : ఉదయమే ఆయన బీఆర్ఎస్ చీఫ్‌ కేసీఆర్‌కు లేఖ రాశారు. కవితను ఈడీ అరెస్ట్ చేసిన సందర్భంలో అధినేత కుటుంబానికి అండగా ఉండేందుకు ఒక్క ప్రకటన చేయని వీరంతా వరుస కట్టి బీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పి…

తన కొడుకు భద్రారెడ్డి మల్కాజ్‌గిరి ఎంపీ టికెట్‌ కోసం బీజేపీ, కాంగ్రెస్‌ల నుంచి ప్రయత్నాలు చేసిన మాట వాస్తవమే – ఎమ్మెల్యే మల్లారెడ్డి

రేవంత్ రెడ్డి సీఎం అవుతాడని.. రెడ్డిలల్ల సీఎం అయ్యే ఛాన్స్ రేవంత్ రెడ్డికి ఒక్కడికే ఉందని పదేండ్ల కిందటే చెప్పా నాకు రేవంత్ రెడ్డికి ఎలాంటి గొడవలు లేవు.. ఎంత తిట్టుకున్నా రాజకీయపరంగానే మా మధ్య గొడవ తన కొడుకు భద్రారెడ్డి…

నేడు పొట్టి శ్రీరాములు జయంతి

నేడు అమరజీవి, అంధ్రరాష్ట్ర అవతరణ సాధకులు పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా వినుకొండ పట్టణంలోని నరసరావుపేట రోడ్డు లో గల వారి విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు వినుకొండ శాసనసభ్యులు శ్రీ బొల్లా బ్రహ్మనాయుడు. ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు వారితో…

చెరుకొమ్మువారిపాలెం నుంచి 10 కుటుంబాలు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ లోకి చేరిక

వినుకొండ నియోజకవర్గంలోని నూజండ్ల మండలం చెరుకొమ్మువారిపాలెం గ్రామం నుంచి 10 కుటుంబాలు వినుకొండ శాసనసభ్యులు శ్రీ బొల్లా బ్రహ్మనాయుడు ఆధ్వర్యంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ లోకి చేరగా, వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు వినుకొండ శాసనసభ్యులు శ్రీ బొల్లా…

ఎల్బీ స్టేడియం ఇఫ్తార్ విందులో సీఎం రేవంత్ రెడ్డి కామెంట్స్

కాంగ్రెస్ ప్రభుత్వంలో ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్ సాగుతుంది. మీ రిజర్వేషన్ అడ్డుకోడం ఎవరికి సాధ్యం కాదు. ప్రభుత్వం ముస్లింలకు అండగా ఉంటుంది. కాంగ్రెస్ సర్కార్ సెక్యూలర్ ప్రభుత్వం. అని వర్గాలకు సమానమైన గౌరవంతో ఉంటుంది. విద్య ఉద్యోగాల్లో ముస్లింలకు నాలుగు…

రేపు వైజాగ్‌లో కాంగ్రెస్ సభ.. హాజరుకానున్న సీఎం రేవంత్

ఏపీ కాంగ్రెస్ (AP Congress) ఆధ్వర్యంలో రేపు విశాఖపట్నంలో జరగనున్న న్యాయ సాధన సభకు తెలంగాణ సీఎం రేవంత్ (CM Revanth) హాజరుకానున్నారు. బహిరంగ సభలో వైజాగ్ స్టీల్ ప్లాంట్ డిక్లరేషన్‌ను ప్రకటించనున్నారు.. ఆయనతో పాటు ఏపీ కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ మాణిక్కం…

సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ సమక్షంలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరిన కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం, ఆయన కుమారుడు గిరి

సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ సమక్షంలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరిన కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం, ఆయన కుమారుడు గిరి ఈ కార్యక్రమంలో పాల్గొన్న వైఎస్‌ఆర్‌సీపీ రీజనల్‌ కోఆర్డినేటర్‌ పి.వి.మిథున్‌ రెడ్డి, ఎమ్మెల్యేలు కురసాల కన్నబాబు (తూర్పుగోదావరి…

సోనియాని కలిసిన డానిష్‌ అలీ

Trinethram News : Mar 14, 2024, సోనియాని కలిసిన డానిష్‌ అలీపార్లమెంట్‌ ఎ‍న్నికలు సమీపిస్తున్న వేళ సస్పెండెడ్‌ బీఎస్పీ ఎంపీ డానిష్ అలీ ఇవాళ ఢిల్లీలో కాంగ్రెస్‌ పార్టీ అగ్రనేత సోనియా గాంధీని కలిశారు. దీంతో ఆయన అమ్రోహా లోక్‌సభ…

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ మహిళా సేవాదళ్ సెక్రటరీగా గంగుల అంజలి యాదవ్

Trinethram News : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 125 డివిజన్ గాజులరామారం కైలాష్ హిల్స్ కు చెందిన గంగుల అంజలి యాదవ్ ని తెలంగాణ ప్రదేశ్ మహిళాసేవాదళ్ సెక్రటరీ గా అల్ ఇండియా కాంగ్రెస్ సేవాదళ్ చీఫ్ ఆర్గనైజర్ లాల్జీ దేశాయ్ నియమించినందున…

నిరుపేద రైతు లకు ఆదుకోవటమే జగనన్న నైజం

వినుకొండ పట్టణంలోని వైయస్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు బొల్లాపల్లి మండలం లోని అయ్యన్నపాలెం, మేకలదిన్నే, బోడిపాలెం తండా గ్రామంకు చెందిన 250 మంది రైతులకు 500 ఎకరాల అసైండ్ భూములకు సంబంధించిన పట్టాలను పంపిణీ చేశారు శాసనసభ్యులు శ్రీ బొల్లా…

Other Story

<p>You cannot copy content of this page</p>