WhatsApp Image 2024 03 17 at 11.30.15
రేవంత్ రెడ్డి సీఎం అవుతాడని.. రెడ్డిలల్ల సీఎం అయ్యే ఛాన్స్ రేవంత్ రెడ్డికి ఒక్కడికే ఉందని పదేండ్ల కిందటే చెప్పా
నాకు రేవంత్ రెడ్డికి ఎలాంటి గొడవలు లేవు.. ఎంత తిట్టుకున్నా రాజకీయపరంగానే మా మధ్య గొడవ
తన కొడుకు భద్రారెడ్డి మల్కాజ్‌గిరి ఎంపీ టికెట్ కోసం బీజేపీ, కాంగ్రెస్‌ల నుంచి ప్రయత్నాలు చేసిన మాట వాస్తవమే – ఎమ్మెల్యే మల్లారెడ్డి
