Bandi Ramesh : రంజాన్ పర్వదిన క్యాలెండర్ ను విడుదల చేసిన బండి రమేష్
కూకట్పల్లి త్రినేత్రం న్యూస్ ఫిబ్రవరి 27 : రంజాన్ పర్వదిన క్యాలెండర్ ను కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ బండి రమేష్ గురువారం బాలానగర్ లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో లక్ష్మయ్య, యాదగిరి, అస్లాం ,అరుణ్,…