Bandi Ramesh : డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా నివాళులు అర్పించిన బండి రమేష్
కూకట్పల్లి త్రినేత్రం న్యూస్ ఏప్రిల్ 14 : భారత రాజ్యాంగ నిర్మాత, భారత రత్న డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ జీవితం ప్రతి ఒక్కరికి అనుసరణీయమని కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి బండి రమేష్ పేర్కొన్నారు. అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని సోమవారం…