పల్నాడు జిల్లాలో బస్సు ప్రమాదం ఘటనపై సీఎం జగన్ దిగ్భ్రాంతి

మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపిన జగన్.. బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం.. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని జగన్ ఆకాంక్ష.

విశాఖలో జగన్ సీఎంగా ప్రమాణస్వీకారం :బొత్స

Trinethram News : విశాఖ: రాష్ట్రమంతా ఫ్యాన్‌ గాలి బలంగా వీచింది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై టీడీపీ చేసిన దుష్ప్రచారాన్ని రైతులు నమ్మలేదు జగన్‌ విశాఖలో సీఎంగా ప్రమాణస్వీకారం చేస్తారు మేనిఫెస్టోలోని 99 శాతం హామీలను నెరవేర్చిన జగన్‌నే ప్రజలు నమ్మారు…

జగన్ విదేశీ పర్యటనపై నేడు తీర్పు

Trinethram News : జగన్ విదేశీ పర్యటనకు అనుమతిపై నాంపల్లి సీబీఐ కోర్టు నేడు తీర్పు ఇవ్వనుంది. ఈ నెల 17 నుంచి జూన్ 1 వరకు విదేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని జగన్ కోర్టును కోరిన సంగతి తెలిసిందే. అయితే…

రాబోయే మీ భవిష్యత్తును నిర్ణయించే ఎన్నికలు’.. చిలకలూరిపేటలో సీఎం జగన్ ప్రచారం

రాష్ట్రంలో పేదలు, పెత్తందారులకు మధ్య యుద్దం జరుగుతోందన్నారు సీఎం జగన్. మరో 36 గంటల్లో ఎన్నికల సమరం రానుందని, ప్రతి ఒక్కరూ సిద్దంగా ఉన్నారా అని ప్రజలను అడిగారు. ఏపీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం జగన్ చిలకలూరిపేటకు చేరుకున్నారు. ఎన్నికల…

పిఠాపురంతో ముగియనున్న ఎన్నికల ప్రచారం.. క్యాంపెయింగ్‎లో సీఎం జగన్ కొత్త ట్రెండ్

ఏపీ ఎన్నికల ప్రచారాన్ని మూడు విడతల్లో నిర్వహించిన వైసీపీ అధినేత, సీఎం జగన్.. చివరి రోజు సుడిగాలి ప్రచారం చేయనున్నారు. ఇవాళ కూడా మూడు నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం చేస్తారు. పిఠాపురంలో ఫినిషించ్‌ టచ్ ఇవ్వబోతున్నారు. పిఠాపురంలో ఎండ్‌ఆఫ్‌ద స్పీచ్‌‎పై అందరిలో…

మంగళగిరిలో జగన్ రోడ్ షో

Trinethram News : పొర‌పాటున చంద్ర‌బాబుకు ఓటు వేస్తే మ‌ళ్లీ పాత రోజులే వ‌స్తాయ‌న్న సీఎం ఇప్పుడున్న ప‌థ‌కాలు కొన‌సాగాలంటే జ‌గ‌న్‌కు ఓటు వేయాల‌ని వ్యాఖ్య‌ చంద్ర‌బాబు మోసాల చ‌రిత్ర‌ను గుర్తు తెచ్చుకోండంటూ ప్ర‌జ‌ల‌కు పిలుపు చంద్ర‌బాబును న‌మ్మ‌డం అంటే కొండ‌చిలువ…

సీఎం జగన్ బస్సు యాత్రకు వెల్లువలా జనం

ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ‘మేమంతా సిద్ధం’ బస్సుయాత్ర శుక్రవారం ఉమ్మడి గుంటూరు జిల్లాలో కొనసాగుతుంది. బస్సు యాత్రకు వెల్లువలా జనం..పోటెత్తారు.

గుంటూరు జిల్లాలో జగన్‌ మేమంతా సిద్ధం యాత్ర.. పూర్తి షెడ్యూల్

Trinethram News : ఏపీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్రకు అన్ని వర్గాల ప్రజల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇటీవల జగన్ యాత్ర 1000 కిలోమీటర్లు పూర్తి చేసుకుంది. ఇక…

రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన సీఎం జగన్

Trinethram News : AP : రంజాన్ పండుగ నేపథ్యంలో ముస్లిం సోదరులకు ‘ఈద్ ముబారక్’ చెప్పారు ముఖ్యమంత్రి జగన్. ‘ రంజాన్ పండుగ.. సామరస్యానికి, సుహృద్భావానికి, సర్వమానవ సమానత్వానికి, కరుణకు, దాతృత్వానికి ప్రతీక. పవిత్ర దివ్య ఖురాన్ అవతరించిన ఈ…

జగన్ నామినేషన్ దాఖలు తేదీ ఏప్రిల్ 22న

Trinethram News : అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సీఎం జగన్మోహన్ రెడ్డి ఈ నెల 22 వ తేదీన పులివెందులలో నామినేషన్ వేయనున్నట్లు సమాచారం. ఈ నెల 18 వ తేదీన రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేయటంతో నామినేషన్…

Other Story

<p>You cannot copy content of this page</p>