WhatsApp Image 2024 05 14 at 19.14.01
Trinethram News : విశాఖ: రాష్ట్రమంతా ఫ్యాన్ గాలి బలంగా వీచింది
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై టీడీపీ చేసిన దుష్ప్రచారాన్ని రైతులు నమ్మలేదు
జగన్ విశాఖలో సీఎంగా ప్రమాణస్వీకారం చేస్తారు
మేనిఫెస్టోలోని 99 శాతం హామీలను నెరవేర్చిన జగన్‌నే ప్రజలు నమ్మారు
టీడీపీ కూటమి ఎన్ని హామీలు ఇచ్చినా ప్రజలు నమ్మలేదు
టీడీపీ కార్యకర్తలు సహనం కోల్పోయి దాడులకు తెగబడుతున్నారు.
_ మంత్రి బొత్స సత్యనారాయణ.
